యువతలో స్ఫూర్తి నింపిన లయన్స్ క్లబ్ కార్యక్రమాలు
కరీంనగర్, ఆగస్టు 12 (చైతన్యగళం): అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ జిల్లా 320జి, రీజియన్–II, జోన్–II ఆధ్వర్యంలో బుధవారం కరీంనగర్‌లోని తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ఫర్ బాయ్స్‌లో పలు స్ఫూర్తిదాయక కార్యక్రమాలు నిర్వహించారు. యువతలో ప్రతిభ, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, దేశభక్తి, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడమే కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్ మోరా బద్రేశం పీఎంజేఎఫ్, జిల్లా 320జి గవర్నర్ హాజరయ్యారు. విశిష్ట అతిథిగా...