ఘనంగా యువ సర్పంచ్‌ మచమల్ల శ్రీకాంత్ జన్మదిన వేడుకలు‌

సైదాపూర్‌, ఆగస్టు 12 (చైతన్యగళం): గర్రెపల్లి నూతన గ్రామపంచాయతీ తొలి సర్పంచ్‌ మచమల్ల శ్రీకాంత్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్‌కుమార్‌ కేక్‌ కట్‌ చేసి శ్రీకాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అతి చిన్న వయసులో సర్పంచ్‌గా ఎన్నికై బాధ్యతలు చేపట్టడం అభినందనీయమని సతీష్‌కుమార్‌ పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని హరీశ్‌రావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ సైదాపూర్‌ మండల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, నాయకులు,...