కేటీఆర్‌ను కలిసిన సర్ధార్ రవీందర్ సింగ్
కరీంనగర్ , ఆగస్టు 6 (చైతన్యగళం): మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ తన జన్మదినం సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా నగర అభివృద్ధి, ప్రజాసేవలో తన ప్రయాణానికి సంబంధించిన అంశాలను కేటీఆర్‌తో పంచుకున్నారు. మేయర్‌గా పనిచేసిన సమయంలో తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనలో విశేష కృషి చేసిన రవీందర్ సింగ్, ఒక్క రూపాయికే అంత్యక్రియలు,...