నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత
కరీంనగర్, ఆగస్టు 6 (చైతన్య గళం): నిర్వహణ పనుల కారణంగా కరీంనగర్ నగరంలోని పలు ప్రాంతాల్లో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. టౌన్-8 సెక్షన్ పరిధిలో లైన్ నిర్వహణ పనుల కారణంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు షాషా మహల్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీఈ పి. శ్రీనివాస్ తెలిపారు. అలాగే 11 కేవీ ఇండస్ట్రియల్ ఫీడర్‌పై నిర్వహణ పనుల కారణంగా ఉదయం 9 గంటల నుంచి 11 గంటల...