షిఫ్టింగ్‌లో నిర్లక్ష్యం వద్దు.. నూతన కలెక్టరేట్ సిద్ధం చేయాలి – కలెక్టర్ చిత్రా మిశ్రా 

కరీంనగర్, ఆగస్టు 5 (చైతన్య గళం): నూతన జిల్లా కలెక్టరేట్ భవనానికి కార్యాలయాల తరలింపు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టి, ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. పాత కలెక్టరేట్ నుంచి తరలించే ఫైళ్లు, కంప్యూటర్లు, ఫర్నిచర్, ఇతర సామగ్రి దెబ్బతినకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బుధవారం సాయంత్రం నూతన కలెక్టరేట్ భవనాన్ని కలెక్టర్ పరిశీలించి, వివిధ శాఖల కార్యాలయాలు, అధికారుల ఛాంబర్లు, సమావేశ మందిరాలు, వీవీఐపీ గదులను తనిఖీ చేశారు. ప్రతి శాఖకు సంబంధించిన...