పేదలకు పెద్దన్నగా గోలి శ్రీనివాస్ రెడ్డి.. రూ.10 వేల ఆర్థిక సాయం

మృతుడి కుటుంబానికి పరామర్శ  ⁠గాయపడిన వ్యక్తికి వైద్య ఖర్చుల కోసం చేయూత ఆమనగల్లు, ఆగస్టు 5 ( చైతన్యగళం): పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. వెల్దండ మండలం చేర్కూర్ గ్రామపంచాయతీలో రెండు కుటుంబాలకు కలిపి రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందజేసి మానవత్వాన్ని చాటారు. ఇటీవల మరణించిన చేర్క వెంకటయ్య కుటుంబాన్ని గ్రామ సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు ద్వారా సమాచారం తెలుసుకున్న గోలి శ్రీనివాస్ రెడ్డి, వారి...