గన్నేరువరంలో ఇరు వర్గాలపై కేసులు
గన్నేరువరం, ఆగస్టు 5 (చైతన్యగళం): గన్నేరువరం గ్రామంలో కులం పేరుతో పరస్పరం దూషించుకున్నారనే ఆరోపణలపై ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. కుర్ర మనీషా భర్త హరీష్, వారి కుటుంబ సభ్యులను కులం పేరుతో దూషించారని వచ్చిన ఫిర్యాదు ఆధారంగా బోయిని కుమార్, టేకు అనిల్‌పై ఎస్సీ/ఎస్టీ అఘాయిత్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు గన్నేరువరం ఎస్సై తెలిపారు. మరోవైపు, బోయిని కుమార్ ఫిర్యాదు మేరకు తనను, టేకు అనిల్‌ను దూషించారని ఆరోపిస్తూ కుర్ర హరీష్, కుర్ర...