పెద్దపల్లిలో మహిళలకు షీటీమ్ అవగాహన సదస్సు

పెద్దపల్లి(చైతన్యగళం): మహిళలభద్రత, సైబర్ మోసాలు, యాంటీ డ్రగ్స్‌పై అవగాహన కల్పించిన పోలీసులు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు పెద్దపల్లి షీ టీమ్ ఆధ్వర్యంలో పెద్దపల్లి లోని వీ-హబ్ (WE HUB) ట్రైనింగ్ సెంటర్‌లో మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా షీటీమ్ ఇన్‌-చార్జ్ ఎస్‌ఐ లావణ్య మాట్లాడుతూ మహిళలభద్రత, పోక్సోచట్టం,సోషల్ మీడియా ప్రభావం, వ్యక్తిగత భద్రత, ఆన్‌లైన్ మోసాల నివారణ,యాంటీ డ్రగ్స్ వంటి అంశాలపై మహిళలకు అవగాహన కల్పించారు.మహిళల భద్రత కోసం షీ టీమ్ ప్రతిరోజూ బస్టాండ్లు,...