మర్రిగూడలో వీబీజీ రాంజీ సిబ్బంది పెన్‌డౌన్
మర్రిగూడ, ఆగస్టు 4 (చైతన్యగళం): మర్రిగూడ మండల కేంద్రంలో రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు వీబీజీ రాంజీ సిబ్బంది నాలుగో రోజు కూడా పెన్‌డౌన్–షట్‌డౌన్ చేపట్టి నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసనలో ఏపీవో జయరాజ్, ఈసీ వివేక్, టీఏలు వెంకన్న, లింగయ్య, సుజాత, బిక్షం, నరసింహ, సీఈవో నాగభూషణ్తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. సిబ్బంది మాట్లాడుతూ, “ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే మా పోరాటం మరింత ఉధృతమవుతుంది” అని...