ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఓరియంటేషన్ డే
లక్ష్యంతో చదివితే విజయం వరిస్తుంది . ఆచార్య డాక్టర్ సతీష్, సిఎస్సి, హెచ్ ఓ డి, జే ఎన్ టి యు, జగిత్యాల్ క్రమశిక్షణ పట్టుదల ఉంటే ఉద్యోగం వెతుక్కుంటూ వస్తుంది, దాసరి మనోహర్ రెడ్డి ట్రినిటీ విద్యా సంస్థల వ్యవస్థాపన అధ్యక్షులు పెద్దపల్లి,ఆగస్ట్ 03(చైతన్యగళం): ఈరోజు పెద్దపల్లి ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల సెమినార్ హాల్లో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేఎన్టీయూ కొండగట్టు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగ అధిపతి...