హుస్నాబాద్‌లో విస్తృత కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం
45 బైక్‌లు, ఒక ఆటోపై కేసులు.. మూడు బెల్ట్ షాపులపై చర్యలు హుస్నాబాద్, ఆగస్టు 4(చైతన్యగళం): ప్రజల్లో భద్రతా అవగాహన పెంపొందించడంతో పాటు నేరాల నియంత్రణ లక్ష్యంగా హుస్నాబాద్ పట్టణంలో ఏసీపీ సదానందం పర్యవేక్షణలో పోలీసులు మంగళవారం విస్తృత కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు బ్లాకులను క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్రజలతో మమేకమయ్యారు.తనిఖీల్లో తగిన పత్రాలు లేని 45 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోపై కేసులు నమోదు చేశారు. అలాగే అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మూడు బెల్ట్ షాపులపై...