ట్రంప్ సుంకాలపై మరో కేసు.. కోర్టుకెక్కిన 25 రాష్ట్రాలు

ట్రేడ్ యాక్ట్-1974 కింద మరోసారి ప్రపంచదేశాలపై సుంకాలు విధించిన యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ పాలిత రాష్ట్రాలు కోర్టుకెక్కాయి. వెట్టిచాకిరీతో చేసిన ఉత్పత్తులను అడ్డుకోలేని దేశాలపై 12.5 శాతం వరకూ సుంకాన్ని విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించారు. భారత్‌ సహా 60 దేశాలు అమెరికాకు ఎగుమతి చేసే ఉత్పత్తులపై ఈ సుంకాల భారం మోపారు. అయితే, ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ పాలిత రాష్ట్రాలు కోర్టుకెక్కాయి. ఏకంగా 25...