హెచ్-1బీ వీసా రెన్యువల్‌పైనా అదనపు ఫీజులు..!
అమెరికా తాజా ప్రతిపాదనతో భారతీయ ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులను ప్రభావితం చేసే మరో కీలక ప్రతిపాదన వెలుగులోకి వచ్చింది. హెచ్-1బీ వీసాలపై ఇప్పటికే అమలులో ఉన్న కొన్ని అదనపు ఛార్జీలను ఇకపై వీసా రెన్యువల్ (ఎక్స్‌టెన్షన్) దరఖాస్తులకూ వర్తింపజేయాలని అమెరికా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే భారతీయ ఉద్యోగులను పెద్ద ఎత్తున నియమించుకునే ఐటీ సంస్థలపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెన్యువల్‌పైనా అదనపు...