ప్రపంచాన్ని కుదిపేస్తున్న రూ.34 లక్షల కోట్ల డీల్..!
ఫార్మా రంగంలో చరిత్ర సృష్టించనున్న అస్త్రాజెనెకా–బీఎంఎస్ విలీనం? చర్చలు సఫలమైతే ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా సంస్థల్లో ఒకటి.. క్యాన్సర్ చికిత్స నుంచి కోట్లాది రోగుల భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ప్రపంచ వ్యాపార రంగాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన వార్త ఇది. ఫార్మాస్యూటికల్ రంగంలోని రెండు అగ్రశ్రేణి దిగ్గజాలు అస్త్రాజెనెకా (AstraZeneca), బ్రిస్టల్ మేయర్స్ స్క్విబ్ (Bristol Myers Squibb - BMS) దాదాపు 400 బిలియన్ డాలర్ల (సుమారు రూ.34 లక్షల కోట్ల) విలీనంపై చర్చలు జరుపుతున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ...