కన్నీళ్లు తుడిచే బంధమే స్నేహం!.
జాతీయ స్నేహ దినోత్సవం – ఆగస్టు 2, 2026 మనిషి జీవితంలో ఎన్నో సంబంధాలు ఉంటాయి. కొన్ని జన్మతో ఏర్పడతాయి… మరికొన్ని పరిచయాలతో ఏర్పడతాయి. కానీ మనసును అర్థం చేసుకుని, ఆనందంలో చిరునవ్వుగా… బాధలో భరోసాగా… కష్టకాలంలో అండగా నిలిచేది స్నేహం. రక్తసంబంధం లేకపోయినా, హృదయాలను కలిపే గొప్ప అనుబంధమే స్నేహబంధం. ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం స్నేహానికి అంకితమైన ప్రత్యేక దినంగా జరుపుకుంటారు. 2026 సంవత్సరంలో ఈ రోజు ఆగస్టు 2న వచ్చింది. ఈ సందర్భంగా స్నేహితుల మధ్య ప్రేమ, ఆప్యాయత,...