‘ఎస్‌పీఆర్’ పాఠశాలను వెంటనే మూసివేయాలి

గుర్తింపు రద్దు ఉత్తర్వులు అమలు చేయాలని ఆర్టీఐ సర్వీస్ సొసైటీ డిమాండ్ దేవరకొండ, ఆగస్టు 1 (చైతన్యగళం): కొండమల్లేపల్లిలో నిర్వహిస్తున్న ‘ఎస్‌పీఆర్ ఉన్నత పాఠశాల’పై విద్యాశాఖ జారీ చేసిన గుర్తింపు రద్దు ఉత్తర్వులను వెంటనే అమలు చేసి పాఠశాలను సీజ్ చేయాలని రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకుడు, జాతీయ అధ్యక్షుడు కేతవాత్ బాబురామ్ నాయక్ డిమాండ్ చేశారు. పాఠశాలల ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (హైదరాబాద్) జారీ చేసిన ఉత్తర్వులు అమలులో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆయన ఆరోపించారు.శనివారం విడుదల చేసిన ప్రకటనలో...