సంగీతాభిమానులకు ఆహ్వానం
మహబూబాబాద్, జూలై 31(చైతన్యగళం): సంగీతాభిమానుల కోసం ఆగస్టు 2వ తేదీన మహబూబాబాద్ పట్టణంలోని బ్రహ్మం గారి గుడి వద్ద ఉన్న ఫంక్షన్ హాల్‌లో ప్రత్యేక సంగీత లహరి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులు లక్ష్మీ నారాయణ గారు మరియు శ్రీ రామకృష్ణ గారు పాల్గొని సంగీత ప్రదర్శన ఇవ్వనున్నారు. కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు కొనసాగనుంది. సంగీతాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. మరిన్ని వివరాలకు:...