పుస్తకాల భారంతో నలిగిపోతున్న బాల్యం – ఆటలకు దూరమవుతున్న నేటి పిల్లలు
బాల్యం అంటే ఆనందం.. కానీ నేడు? బాల్యం అనేది జీవితంలో అత్యంత మధురమైన దశ. ఈ దశలో పిల్లలు ఆడుతూ పాడుతూ నవ్వుతూ కొత్త విషయాలను నేర్చుకుంటూ ఎదగాలి. ఒకప్పుడు పాఠశాల ముగిసిన వెంటనే పిల్లలు వీధుల్లోకి పరుగులు తీసి క్రికెట్ కబడ్డీ కోకో దాగుడుమూతలు గిల్లి-డండా వంటి ఆటలతో సాయంత్రం వరకు గడిపేవారు. ఆటల ద్వారా స్నేహం సహకారం నాయకత్వం క్రమశిక్షణ ఓటమిని అంగీకరించే మనస్తత్వం వంటి ఎన్నో జీవిత పాఠాలను నేర్చుకునేవారు. అయితే నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బాల్యం అంటే...