వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – మంత్రి గడ్డం వివేకానంద

మంచిర్యాల, జూలై 30 (చైతన్యగళం): ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు & భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద సూచించారు. గురువారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంటి గోడ కూలిన ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న కోటపల్లి మండలం ఆలుగాం గ్రామానికి చెందిన బాధితులు ఆత్రం లక్ష్మి, ఆత్రం అనిల్‌ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎ. భాస్కర్ తదితర అధికారులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి...