నంద్యాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ – మూడు రోజుల జైలు శిక్ష
నందికొట్కూరు, జూలై 30 (చైతన్యగళం): నంద్యాల ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, ప్రజల ప్రాణాలు మరియు ఆస్తుల భద్రత కోసం ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మద్యం సేవించి ఆటో నడిపిన వ్యక్తి నంద్యాల న్యాయస్థానం ముందు హాజరయ్యాడు. ఈ నెల 28న రాణి మహారాణి సెంటర్ వద్ద జరిగిన తనిఖీల్లో పిక్కిలి వెంకటరమణ (45) మద్యం సేవించి ఆటో నడుపుతూ పట్టుబడ్డాడు. బ్రీత్ అనలైజర్ పరీక్షలో 396 mg/100 ml ఆల్కహాల్ ఉన్నట్లు తేలింది. ఇది...