వర్షాల నేపథ్యంలో కలెక్టర్ కీలక ఆదేశాలు
కరీంనగర్, జూలై 30 (చైతన్యగళం): రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, ఫోన్ నెంబర్ 8782997247ను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని సూచించారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే ఈ నంబర్‌కు సమాచారం అందించాలని ఆదేశించారు. * మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీఓలు పాత, శిథిలావస్థలో ఉన్న భవనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. * అవసరమైన...