రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

బీఆర్ఎస్ క్రెడిట్ రాజకీయాలు మానుకోవాలి - కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు కరీంనగర్, జూలై 29 (చైతన్యగళం): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన నంది–మేడారం గాయత్రి పంప్‌హౌస్‌ల నుంచి సాగునీటిని విడుదల చేస్తూ రైతుల ప్రయోజనాలను కాపాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు క్రెడిట్ రాజకీయాలు ఆడుతున్నారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు తీవ్రంగా విమర్శించారు.బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన, “రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అందులో భాగంగానే బాహుబలి మోటార్లను ప్రారంభించి 6,300 క్యూసెక్కుల...