ఆర్ఎంపీలు ప్రథమ చికిత్సకే పరిమితం కావాలి
స్థాయికి మించి వైద్యం చేస్తే చట్టపరమైన చర్యలు మర్రిపెడలో ఆర్ఎంపీ క్లినిక్ సీజ్ చేసిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రవి రాథోడ్ మహబూబాబాద్, జూలై 29(చైతన్యగళం): ఆర్ఎంపీలు నిబంధనలకు లోబడి కేవలం ప్రథమ చికిత్స మాత్రమే అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ సూచించారు. బుధవారం మర్రిపెడ మండలంలోని కంపాటి రవిబాబు ఆర్ఎంపీ ప్రజా క్లినిక్‌ను ఆయన తనిఖీ చేసి సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. ఆర్ఎంపీలు తమ పరిధికి మించి వైద్య సేవలు అందించరాదని...