భగత్‌నగర్ సంచలన డెకాయిటీ కేసు ఛేదన – అల్లుడు, మనుమడే సూత్రధారులు

కరీంనగర్, జూలై 29 (చైతన్యగళం): కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్‌లో ఇటీవల జరిగిన సంచలన ఇంటి డెకాయిటీ కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. బాధితుడి సొంత అల్లుడు రజావుద్దీన్, మనుమడు అజీమ్ రజా ప్రధాన సూత్రధారులుగా గుర్తించబడగా, ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 2.09 లక్షల నగదు, 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు, 64.98 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. భగత్‌నగర్‌కు చెందిన ఎం.డి. అజ్మత్ అలీ నివాసంలో అర్ధరాత్రి సమయంలో దుండగులు డమ్మీ...