రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలి
కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే మురళీ నాయక్ మహబూబాబాద్(చైతన్యగళం): రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు అందించడంలో ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, విత్తన విక్రయదారులు బాధ్యతగా వ్యవహరించాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్ సూచించారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని, తాము పాలకులం కాదని, ప్రజా సేవకులమని ఆయన అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎం ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన జిల్లా ఫెర్టిలైజర్స్,...