యువ కాక్రోచ్.. కదిలిన ఢిల్లీ!
సోషల్ మీడియా సెటైర్ నుంచి జాతీయ చర్చ దాకా.. యువత ఆగ్రహాన్ని ఇకనైనా పాలకులు అర్థం చేసుకోవాలి ఒక చిన్న వ్యంగ్యాస్త్రం.. ఓ సోషల్ మీడియా పేజీ.. కొద్దిమంది యువకుల స్పందన.. అంతే! అనుకున్న పరిణామం కాస్తా ఉద్యమంగా మారితే? డిజిటల్ తెరలను దాటి రాజధాని వీధుల్లోకి యువత అడుగుపెడితే? అధికార వ్యవస్థను ప్రశ్నిస్తూ వేలాది గొంతులు ఒక్కటైతే? అదే ఇప్పుడు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ చుట్టూ సాగుతున్న చర్చ మన ముందుంచుతున్న ప్రశ్న. ఇది ఒక పార్టీ కథ మాత్రమే కాదు. ఇది...