ప్రజలకు మెరుగైన పోలీసు సేవలే లక్ష్యం – ఎస్‌హెచ్‌వో ఎస్. వెంకటేశ్వర్లు
ఆమనగల్లు ఎస్‌ఐగా సంతోష్ కుమార్ రెడ్డి బాధ్యతల స్వీకరణ ఆమనగల్లు, జూలై 27 (చైతన్యగళం): ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన పోలీసు సేవలు అందించడమే ప్రతి పోలీసు అధికారి ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని అమన్‌గల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో ఎస్. వెంకటేశ్వర్లు అన్నారు. 2020 బ్యాచ్‌కు చెందిన సబ్‌ఇన్‌స్పెక్టర్ ఎ. సంతోష్ కుమార్ రెడ్డి సోమవారం అమన్‌గల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌హెచ్‌వో ఎస్. వెంకటేశ్వర్లుకు రిపోర్ట్ చేసి విధుల్లో చేరారు. గతంలో చేవెళ్ల, శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్లలో సమర్థవంతంగా సేవలందించిన సంతోష్ కుమార్ రెడ్డికి పోలీస్...