అలియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్,వాసుదేవ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
కరీంనగర్ (చైతన్య గళం): కరీంనగర్‌లోని వాసుదేవ హాస్పిటల్ మరియు అలియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో కట్టారాంపూర్, గౌతమీనగర్, అయోధ్యనగర్, బాబానగర్, వాసుదేవ కాలనీ ప్రాంతాల ప్రజల కోసం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. ఈ శిబిరంలో సుమారు 100 మంది ప్రజలు వైద్య సేవలు పొందగా, వారిలో 35 మందికి ఈసీజీ పరీక్షలు, ప్రతి ఒక్కరికీ షుగర్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం ముగ్గురిలో గుండె సంబంధిత సమస్యలు, 19 మందిలో కొత్తగా మధుమేహం, 23 మందిలో అధిక రక్తపోటు...