కార్గిల్ యుద్ధం ఎందుకు జరిగిందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి
దేశ సమగ్రత కోసం 527 మంది సైనికుల అమరత్వం.. వారి త్యాగం యావత్ జాతికి స్ఫూర్తిదాయకం నేతాజీ, వీరనారి నీరా ఆర్య త్యాగాలు కూడా దేశభక్తికి ప్రతీకలు: డా. కందుల నాగరాజు మహబూబాబాద్, జూలై 26(చైతన్యగళం): కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కార్గిల్ యుద్ధం ఎందుకు జరిగిందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నేతాజీ సేవా సమితి వ్యవస్థాపకుడు డా. కందుల నాగరాజు అన్నారు. 1999లో కార్గిల్ ప్రాంతంలో పాకిస్థాన్ సైనికులు, చొరబాటుదారులు చేపట్టిన ఆక్రమణ ప్రయత్నాన్ని భారత సైన్యం వీరోచితంగా తిప్పికొట్టి...