కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీక్‌పై విద్యార్ధుల ఆందోళనతో మంత్రి పదవికి రాజీనామా చేశారు ధర్మేంద్ర ప్రధాన్. ప్రధాని మోదీకి ఆయన రాజీనామా లేఖ పంపించారు. యువత ఆకాంక్షలను తాను గౌరవిస్తున్నట్టు తెలిపారు. కేంద్రంతో సీజేపీ చర్చలకు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. జాతీయ ప్రవేశ పరీక్షల్లో చోటుచేసుకున్న అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం (జూలై 25) తన పదవికి రాజీనామా...