ప్రజలకు మెరుగైన పోలీసు సేవలే లక్ష్యం

ఆమనగల్లు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసీపీ జానకి రెడ్డి పెండింగ్ కేసుల పరిష్కారం, సైబర్ నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై కీలక ఆదేశాలు ఆమనగల్లు, జూలై 25 (చైతన్యగళం): మహేశ్వరం డివిజన్ ఏసీపీ ఎస్. జానకి రెడ్డి శనివారం అమన్‌గల్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, విజిబుల్ పోలీసింగ్, శాంతిభద్రతల పరిస్థితిని సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌ఓ వెంకటేశ్వర్లు స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, దర్యాప్తు పురోగతి, శాంతిభద్రతల పరిరక్షణ కోసం...