₹60 లక్షలతో అత్యాధునిక ఐసీయూ అంబులెన్స్ ప్రారంభం
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రూ.50 కోట్లతో మరిన్ని కార్యక్రమాలు: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ మహబూబాబాద్, జూలై 25(చైతన్యగళం): మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సుమారు రూ.50 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈసీఐఎల్ సంస్థ సీఎస్ఆర్ నిధులు రూ.60 లక్షలతో సమకూర్చిన అత్యాధునిక ఐసీయూ అంబులెన్స్‌ను ఆయన శనివారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ,...