గడపగడపకు న్యాయ సేవలు.. ప్రజల్లో చైతన్యం
ఉచిత న్యాయ సహాయం పొందేందుకు అర్హులంతా ముందుకు రావాలి: చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ దాసరి నాగేశ్వరరావు మహబూబాబాద్, జూలై 25(చైతన్యగళం): ఆర్థిక, సామాజిక లేదా ఇతర ఏ కారణాల వల్లనైనా ఎవరూ న్యాయానికి దూరం కాకూడదనే లక్ష్యంతో న్యాయ సేవాధికార సంస్థల చట్టం అమల్లోకి వచ్చిందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నామని జిల్లా న్యాయ సేవా సంస్థ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ దాసరి నాగేశ్వరరావు తెలిపారు. జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం...