మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేస్తే ఇక కఠిన చర్యలు!

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌పై పోలీసుల ఉక్కుపాదం.. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్‌ నెహ్రూ సెంటర్‌ సహా పలుచోట్ల విస్తృతంగా వాహనాల తనిఖీలు మహబూబాబాద్(చైతన్యగళం)‌: మద్యం సేవించి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్‌ సీఐ అంజలి హెచ్చరించారు. జిల్లా ఎస్పీ డాక్టర్‌ శబరీష్‌ ఆదేశాల మేరకు రూరల్‌ సీఐ అంజలి, ట్రాఫిక్‌ ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నెహ్రూ సెంటర్‌తో పాటు పలుచోట్ల పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు...