మహిళా సంఘాల వివాదాలను వెంటనే పరిష్కరించాలి

– ఉన్నతాధికారులకు సముద్రాల ఉపసర్పంచ్ చింతకింది సింగరయ్య విజ్ఞప్తి హుస్నాబాద్, జూలై 24 (చైతన్యగళం): కోహెడ మడలం సముద్రాల గ్రామంలో మహిళా సంఘాలకు సంబంధించిన వివాదాలను ఉన్నతాధికారులు వెంటనే పరిష్కరించాలని గ్రామ ఉపసర్పంచ్ చింతకింది సింగరయ్య కోరారు. గ్రామంలో మహిళా సంఘాల నిర్వహణలో నెలకొన్న సమస్యల కారణంగా సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనిపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇటీవల తేజ వీఓఏ పై అవినీతి ఆరోపణలు మీడియాలో ప్రచురితమైనప్పటికీ, సంబంధిత శాఖ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి...