కరీంనగర్‌లో విద్యుత్ సరఫరా నిలిపివేత

కరీంనగర్, జూలై 22 (చైతన్యగళం): జిల్లాలో నిర్వహణ, పీఎంఐ, ట్రాన్స్‌ఫార్మర్ల తరలింపు పనుల కారణంగా గురువారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు ప్రకటించారు. కొత్తపల్లి హెచ్‌లోని 11 కేవీ టౌన్ ఫీడర్పై పీఎంఐ పనులు చేపట్టనున్నందున ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ నిలిపివేయబడుతుంది. అలాగే ట్రాన్స్‌ఫార్మర్ల తరలింపు, నిర్వహణ పనుల కారణంగా ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ముకరంపుర, కలెక్టరేట్ కార్యాలయం పరిసరాలు, బస్టాండ్ ప్రాంతం, వన్‌టౌన్...