ఎంపీ కార్యాలయం వద్ద రాజకీయ రగడ.. కాంగ్రెస్–బీజేపీ శ్రేణుల ఘర్షణ
ముట్టడి యత్నం.. ప్రతిఘటించిన బీజేపీ కార్యకర్తలు.. రంగంలోకి పోలీసులు కాంగ్రెస్ నేతల అదుపులోకి.. డీసీసీ కార్యాలయం వైపు బీజేపీ ర్యాలీ యత్నంతో నగరంలో భారీ బందోబస్తు కరీంనగర్ టౌన్, జూలై 22 (చైతన్యగళం): కరీంనగర్ నగరంలోని ఎంపీ కార్యాలయం వద్ద బుధవారం రాజకీయ ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకుంది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎంపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా, బీజేపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. నేతలు రాజేందర్,...