షాద్‌నగర్ ప్రధాన చౌరస్తా విస్తరణకు గ్రీన్ సిగ్నల్
సోమవారం నుంచి పనుల ప్రారంభం – ప్రజల సహకారంతో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లక్ష్యం షాపులు, గృహ యజమానులు సహకరించాలని ఆర్డీవో సరిత విజ్ఞప్తి మధ్యవర్తులకు చోటు లేదు.. జాప్యం లేకుండా పనులు పూర్తి చేస్తాం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల అభిప్రాయాలతో ముందుకు ప్రభుత్వం విగ్రహాలకు పూర్తి గౌరవం.. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల షాద్‌నగర్, జూలై 22 (చైతన్యగళం): షాద్‌నగర్ పట్టణ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ప్రధాన చౌరస్తా విస్తరణ పనులకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ట్రాఫిక్ రద్దీ, తరచూ...