కరీంనగర్ అర్బన్ బ్యాంక్ అధ్యక్షుడిగా గడ్డం విలాస్ రావు ఎన్నిక

కరీంనగర్, జూలై 21 (చైతన్యగళం‌): కాంగ్రెస్ ప్రభుత్వం సహకారంతో, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యవేక్షణలో కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ అధ్యక్షుడిగా గడ్డం విలాస్ రావు ఎన్నికయ్యారు. ప్రభుత్వ జీవో ద్వారా కమిటీని నియమించినప్పటికీ, ఒక వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో రాజశేఖర్ ప్యానెల్ విజయం సాధించింది. అయితే ఎన్నికలు సక్రమంగా జరగలేదని, బ్యాంక్ బైలా మరియు 1964 సహకార చట్టం ప్రకారం ఉల్లంఘనలు జరిగాయని వాదిస్తూ...