చర్లగూడెం భూ నిర్వాసితుల సమస్యలపై బీఎస్పీ ఆగ్రహం
న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని ఐతరాజు అభయేందర్ హెచ్చరిక మర్రిగూడ, జూలై 22 (చైతన్యగళం): డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలోని చర్లగూడెం ప్రాజెక్టు భూ నిర్వాసితుల సమస్యలపై బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఐతరాజు అభయేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మర్రిగూడ మండల బీఎస్పీ అధ్యక్షుడు నాగిళ్ల మారయ్య ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “2013 భూసేకరణ చట్టం ప్రకారం పూర్తి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, ఇంటి స్థలం, యువతకు శాశ్వత ఉపాధి కల్పించాలి” అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.భూములు సేకరించి...