ఓటరు జాబితా ప్రక్షాళనపై బీజేపీ కీలక సమీక్ష

కరీంనగర్, జూలై 21 (చైతన్యగళం): కరీంనగర్ నగరంలోని 40 డివిజన్లలో జరుగుతున్న ఓటరు జాబితా ప్రక్షాళన, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియపై మంగళవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, నగర మేయర్ కోలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, పోలింగ్ బూత్ బాధ్యులు పాల్గొన్నారు. సమావేశంలో నాయకులు మాట్లాడుతూ అర్హులైన ప్రతి యువతీయువకుడికి ఓటు హక్కు కల్పించేలా బూత్ స్థాయి...