పెద్దపల్లి జిల్లా ఆటో జేఏసీ నూతన కమిటీ ఏకగ్రీవం
సంఘం బలోపేతమే లక్ష్యంగా కార్యాచరణ పెద్దపల్లి, జూలై 20 (చైతన్యగళం): పెద్దపల్లి జిల్లా ఆటో జేఏసీ నూతన అడహాక్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలో జరిగిన అత్యవసర సమావేశంలో రాష్ట్ర స్థాయి నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని, ఆటో కార్మికుల సమస్యలు, సంఘం బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. సమావేశం అనంతరం జిల్లా జేఏసీని మరింత పటిష్టం చేయాలనే ఉద్దేశంతో నూతన కమిటీని ప్రకటించారు. * జిల్లా కన్వీనర్ – ఎనగందుల నాంపల్లి * జిల్లా కో-కన్వీనర్ – ఎస్కే జబ్బర్...