రంగారెడ్డి వైద్యశాఖలో కలకలం

డీఎంహెచ్‌వో పై మంత్రికి వైద్య సిబ్బంది ఫిర్యాదులు హెల్త్ సెక్రటరీకి ఫోన్ చేసిన దామోదర రాజనర్సింహ.. సమగ్ర నివేదికకు ఆదేశాలు హైదరాబాద్, జూలై 20(చైతన్యగళం): రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో నెలకొన్న పరిస్థితులపై వైద్య సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా. దామోదర రాజనర్సింహను ఆశ్రయించారు. హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో ఆదివారం టీఎన్‌జీవో సెంట్రల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వర్ ఆధ్వర్యంలో డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, వైద్యులు, ఇతర ఉద్యోగులు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లా డీఎంహెచ్‌వో...