CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 10:37 pm Posted by : CHAITHANYA GALAM NEWS

మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు

పెద్దపల్లి,జులై 20(చైతన్యగళం):
ఇటీవల కాలంలో రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి సోదరుని భార్య మరణించగా వారికి మరియు మంథని నియోజకవర్గం ముత్తారం మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం గారి తండ్రి మరణించడంతో వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించి తదుపరి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి సంతాపన్ని తెలిపిన గౌరవ ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్, రామగుండం కార్పొరేషన్ మేయర్, మార్కెట్ చైర్మన్లు మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.