వెల్ఫేర్ బోర్డు స్కీం లను ప్రవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వొద్దు

బోర్డు నిధులు కార్మికుల సంక్షేమానికే ఖర్చు చేయాలి. లేబర్ కోడ్స్ రద్దు చేయాలి:సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం నల్లగొండ,జులై 20 (చైతన్యగళం): భవన నిర్మాణం వెల్ఫేర్ బోర్డు స్కీములను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తూ తెచ్చిన జీవో నెంబర్ 12 ను ఉపసంహరించే వరకు పోరాటం కొనసాగించాలి. కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అందించాలని, సహజ మరణానికి ఐదు లక్షలు ఇవ్వాలని, సిఎస్ సి హెల్త్ టెస్టులు ను రద్దు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం ప్రభుత్వాన్ని...