పలు డివిజనలొ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన కేంద్రమంత్రి బండి సంజయ్

కరీంనగర్ జూలై 18 ( చైతన్య గళం): హిందుత్వ నినాదాలున్న ఆటోను స్వయంగా నడుపుకుంటూ కరీంనగర్ లో తిరిగిన కేంద్ర మంత్రిజ్యోతినగర్ నుండి మంకమ్మతోట, గీతాభవన్, బస్టాండ్, బోయవాడ మీదుగా లక్ష్మీనగర్ దాకా వెళ్లిన బండి సంజయ్ లక్ష్మీనగర్ లో భరత్ కు పాత ఆటో స్థానంలో కొత్త ఆటోను అందజేసిన కేంద్ర మంత్రి హిందుత్వ నినాదాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నందుకు గర్వంగా ఉందన్న బండి సంజయ్ భరత్ కు పూర్తిగా అండగా ఉంటానని చెప్పిన కేంద్ర మంత్రిలక్ష్మీనగర్ లో రూ.50 లక్షలతో అభివ్రుద్ధి పనులకు...