ఆర్‌సీఓ రత్నకుమారిని వెంటనే విధుల నుంచి తొలగించాలి

డీఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా ఆర్‌సీఓ కార్యాలయం ఎదుట భారీ ధర్నా మహబూబాబాద్(చైతన్యగళం): గిరిజన విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసిన మహబూబాబాద్ జిల్లా ఆర్‌సీఓ రత్నకుమారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకొని విధుల నుంచి తొలగించాలని డీఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కెలోత్ సాయికుమార్, రాష్ట్ర కోశాధికారి గూగులోతు సూర్యప్రకాశ్ డిమాండ్ చేశారు. శనివారం డీఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా ఆర్‌సీఓ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నిరసన కారులు చెప్పులతో వినూత్నంగా ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ... పలుమార్లు...