జై భారత్ రమణమూర్తిపై దాడిని ఖండించిన ప్రజా సంఘాలు

నల్లగొండ, జూలై 18 (చైతన్యగళం): ఒక టెలివిజన్ చర్చా కార్యక్రమం సందర్భంగా హిందూ ఆధ్యాత్మిక వేత్త, రచయిత, సామాజిక విశ్లేషకుడు జై భారత్ రమణమూర్తిపై జరిగిన భౌతిక దాడిని తీవ్రంగా ఖండిస్తూ నేడు నల్లగొండలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద కెవిపిఎస్ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ భావ ప్రకటనా స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కు అని,...