స్పోర్ట్స్ అకాడమీల్లో ప్రవేశాలకు ఎంపికలు

జూలై 20 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ట్రయల్స్ అర్హులైన క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: డాక్టర్ ఓలేటి జ్యోతి మహబూబాబాద్, జూలై 18(చైతన్యగళం): తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రాంతీయ క్రీడా వసతి గృహాలు, వివిధ స్పోర్ట్స్ అకాడమీల్లో ప్రవేశాల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి డాక్టర్ ఓలేటి జ్యోతి తెలిపారు. అర్హత కలిగిన బాలురు, బాలికలు తమ క్రీడా ప్రతిభను నిరూపించుకునేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఎంపికలకు హాజరయ్యే...