రోహిత్ శర్మ రిటైర్‌మెంట్‌పై కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు
టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ ఇవ్వనున్నారంటూ వస్తున్న వార్తలపై దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ స్పందించారు. రోహిత్ రిటైర్‌మెంట్‌ను సంతోషంగా జరుపుకోవాలన్నారు. టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. లార్డ్స్ వేదికగా జరిగే వన్డేనే రోహిత్ శర్మకు చివరి అంతర్జాతీయ మ్యాచ్ కానుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రోహిత్ రిటైర్‌మెంట్ వార్తలపై టీమిండియా దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ స్పందించారు. ఏదో ఒక సమయంలో అందరూ ఆటను వదిలేయాల్సిందేనని,...